466 new 108 ambulances and 102 Amma Vodi vehicles launched by cm kcr on August 1st | తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు అత్యవసర సమయాల్లో వైద్య సేవల్ని అందించేందుకు 108 అంబులెన్స్‌లతో పాటు తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ సర్వీసులను సిఎం కేసీఆర్ ప్రారంభించారు. నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్ జెండా ఊపి అంబులెన్స్‌లను ప్రారంభించారు.

#BRS
#Telangana
#102services
#108services
#CMkcr
#YSRCP
#CMjagan
#AmmaVodiVehicles
#TelanganaNews
~PR.39~